YS Sharmila arrested in Warangal district | వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. షర్మిలను అరెస్ట్ చేశారు నర్సంపేట పోలీసులు. పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే రక్షణ చర్యల్లో భాగంగా ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
#YSSharmila
#Warangal
#TRS
#Politics
#Telangana